హాయ్ స్టూడెంట్స్,
మీలో చాలా మందికి ఇప్పటికీ కంప్యూటర్ అనేది కొత్త వస్తువు. అంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. ఈ రోజు, కంప్యూటర్ అనేది ఆల్‌మోస్ట్ మన ఇంట్లో ఉండే సాధారణ వస్తువు.
అయినా సరే, చాలా మంది ఇంకా దీన్ని ఆపరేట్ చేయడం తెలియనివాళ్ళు, ఒకవేళ కొన్ని విషయాలకు వాడుతున్నా ఇంకా కాన్ఫిడెన్స్ గా యూజ్ చేయలేని వాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదేమో.
అటువంటి వాళ్ళ కోసమే బెస్ట్ కంప్యూటర్ ఇన్సిట్యూట్ అందిస్తోంది, బేసిక్ కంప్యూటర్ కోర్స్.
ఈ కోర్స్ వ్యవధి 2 నెలలు.
దీనిలో కంప్యూటర్ ఫండమెంటల్స్
ఆపరేటింగ్ సిస్టం ఫండమెంటల్స్
నోట్‌పాడ్
వర్డ్‌పాడ్
పెయింట్
ఎమ్మెస్ ఆఫీస్
వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్
ఇంటర్ నెట్ కాన్‌సెప్ట్స్ నేర్పబడును.
మీకు మా ఇన్సిట్యూట్ కి సంబంధించిన వివరాలకోసం ఈ వెబ్‌సైట్ లోని కాంటాక్ట్ పేజ్ ని చూడొచ్చు.
మరిన్ని వివరాలకు
6305407338 నంబర్ కు కాల్ చేయడం కానీ లేక వాట్సాప్ కాని చేయగలరు.
మా ఇన్సిట్యూట్ ఏ కోర్స్ జాయిన్ అయినా మీకు ఆ కోర్స్ 100% ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని గ్యారంటీ గా చెప్పగలము.